IPL 2021 : Players were reluctant to take Covid-19 vaccine before IPL 2021 started: Report
#Ipl2021
#Covid19
#Bcci
#SouravGanguly
#CoronaVaccine
#WTCFinal
కరోనా టీకా తీసుకోవడానికి ఆటగాళ్లు నిరాకరించారు. ఇది వారి తప్పేమీ కాదు. అవగాహన లేకపోవడమే కారణం. కొన్ని ఫ్రాంచైజీలు మాత్రం క్రికెటర్లను ఒప్పించాయి. చాలా మంది జ్వరం వస్తుందని భయపడ్డారు. బయో బుడగ సురక్షితమే కాబట్టి.. టీకా అవసరం లేదని భావించారు. ఆటగాళ్ల ఆరోగ్యంకు సంబందించిన విషయం కాబట్టి యాజమాన్యాలు సైతం ఒత్తిడి చేయలేదు. ఆ తర్వాత పరిస్థితి చేజారింది. విదేశీ ఆటగాళ్లు, సిబ్బంది తీసుకోవడానికి ముందుకొచ్చినా వారికి వేయించడం చట్టబద్ధం కాదు. దాంతో కుదర్లేదు' అని బీసీసీఐ సంబంధిత వర్గాలు తెలిపాయి.